రాయ‌ల‌సీమ స్పెష‌ల్

లోకం పోకడ

Share

బంగరు గుడ్లు పెడుతున్న…..
బాతు గొంతు పిసికినయట్లు!
పాలనిచ్చు గోమాత…….
పొదుగును కోసినట్లు!
పండ్లనిచ్చు తరువును…….
నేలగూల్చినయట్లు!
అన్నం పెడుతున్న తల్లిని……
కడుపులో తన్నినట్లు!
తాను కూర్చున్న కొమ్మను……
తానే కొడవలితో నరికినయట్లు!

భుక్తి కల్పిస్తున్న……
ప్రభుత్వ సంస్థలను……
ప్రైవేటు వారి పంచనచేరి……
పతనముజేయుట భావ్యమా!

పి.వి.కృష్ణారావు, కడప.


Share

Related posts

పాలకొండలు!

manarayalaseema

Leave a Comment