అంగట్లో సరుకులా.. ఉద్యోగాలు..జగన్ రెడ్డి ఏంటిది – సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుజ్జల ఫైర్
ఇష్టారాజ్యంగా ఉద్యోగాల పంపిణీ చేస్తున్న ఏపీఎండిసి యాజమాన్యం చోధ్యం చూస్తున్న సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రాసిక్యూట్ చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య డిమాండ్ ఇష్టారాజ్యంగా ఉద్యోగాల పంపిణీ చేస్తున్న ఏపీఎండిసి యాజమాన్యం...