మంగంపేట డేంజర్ జోన్ బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి, ఉద్యోగాలివ్వాలి- సిపిఐ
బలవంతంగా పనులు చేయించడం ఆపాలి!దళితులను దగా చేస్తున్న ఏపీఎండీసీ యాజమాన్యం, చోద్యం చూస్తున్న ప్రజాప్రతినిధులని సిపిఐ నాయకులు మండిపాటు ప్రపంచం ప్రఖ్యాతి గాంచిన ముగ్గురాయి గనులు కడప జిల్లా, మంగంపేట నందు లభిస్తున్న విషయం...