పోలీసులా… వైకాపా కార్యకర్తలా.. ! – టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ మండిపాటు
అధికార పార్టీ తొత్తుగా మారిన కడప డిఎస్పీ…. టీడీపి నేత పై తప్పుడు కేసు చేయని నేరం ఒప్పుకోవాలని లాఠీలతో కొట్టిన పోలీసులు పోలీసుల పై మానవహక్కుల కమిషన్ కు పిర్యాదు అధికార పార్టీ,...