అభివృద్ధి మాత్రమే కాదు ఆత్మగౌరమూ కావలెను..
న్యాయం..! రాష్ట్రంలోమూడు ప్రాంతాలు ఉన్నాహైకోర్టుఅసెంబ్లీసచివాలయంఅన్నీ ఒకే చోట..! విడ్డూరం..! వెనుకబడి ప్రాంతాలఅభివృద్ధి పేరిట కొట్లాడేఉత్తారంధ్ర మేధావి..రాయలసీమ కామ్రేడు..అభివృద్ధి చెందిన ప్రాంతప్రయోజనాలకు జై కొడుతున్నారు..! నినాదం ఇప్పుడుమాకు కావాల్సింది..అభివృద్ధి మాత్రమే కాదుఆత్మ గౌరవం కూడా..!మేం కాందిశీకులం...