సరికొత్త ఆలోచనలతో.. ప్రభుత్వ పాఠశాలలను తీర్చి దిద్దాలి – జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు
మనబడి “నాడు నేడు” కార్యక్రమం ద్వారా.. సరికొత్త ఆలోచనలు, నైపుణ్యతతో ప్రభుత్వ పాఠశాలలను అత్యాధునిక రంగులు, హంగులతో రూపుదిద్దాలని.. జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు శనివారం కలెక్టరేట్లోని సభాభవన్ లో.....