క‌డ‌ప‌

రిమ్స్ నందు ప్రభుత్వ వైద్యులుగా చలామణి అవుతూ,ప్రైవేట్ హాస్పిటల్ నందు వైద్యం అందిస్తున్న వారిపై కఠినచర్యలు తీసుకోవాలి -AISF డిమాండ్.

Share

DMHO కు వినతిపత్రం ఇస్తున్న AISF నాయకులు

కడప జిల్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ ఇన్స్టిట్యూషన్ (రైమ్స్)నందు
ప్రభుత్వ వైద్యుడిగా ఉండి
నెల్లూరు సర్వజన ఆసుపత్రిలో పనిచేస్తూ ప్రభత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ గా జగన్నాధం ఆసుపత్రి పేరుతో వైద్యం అందిస్తూ ప్రభుత్వ సేవలను కించపరిచేలా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన జనాలను తనవద్దకి రమ్మని మభ్యపెడుతూ వారికి సరైన వైద్యం అందించకుండా వచ్చి రని వైద్యం చేస్తూ ప్రభుత్వ వైద్యం పట్ల విశ్వాసం సన్నగిల్లి విధంగా వ్యవహరించిన,
ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వ డా”రమణయ్య పై చట్ట పరమైన చర్యలు తీసుకివాలని నేడు AISF ఆధ్వర్యంలో DM&HO అధికారి నాగరాజు గారికి వినతిపత్రం ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వలరాజు మాట్లాడుతూ ఒక పక్క ప్రభుత్వమిస్తున్న జీతం తీసుకుంటుమల్లి ధనార్జనే ద్యేయంగా భావించి ప్రైవేట్ గా వైద్యం చేస్తువప్రజాల ప్రాణాలతో అడ్డుకుంటున్నారని కావున ఇక నైనా ఇలాంటి వైద్యులకు వైద్య లైసెన్సు రద్దు చేస్తూ, జగన్నాధం హాస్పిటల్ గుర్తింపును రద్దు చెయ్యాలని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు శివ సుబ్బరాయుడు పాల్గొన్నారు.


Share

Related posts

హౌసింగ్ జాయింట్ కలెక్టర్,ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో డివిజన్ లెవెల్ సమీక్ష సమావేశం

manarayalaseema

ఫోర్జరీ సంతకాలతో డీకేటీ పట్టాలు తయారుచేసే ముఠాపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి
సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్, కార్యదర్శివర్గ సభ్యులు బి. నారాయణ

manarayalaseema

– వివేకా హత్య కేసుపై విచారణ స్పీడప్ చేసిన సిబిఐ

manarayalaseema

Leave a Comment