ఎడ్యుకేషన్

అన్ని గ్రూప్ లలో మండలం ఫస్ట్ అక్షర నే..

Share

వేంపల్లి : నిన్న విడుదల చేసిన ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలలో అక్షర బాలికల జూనియర్ కళాశాల ప్రభంజనం సృష్టించింది.. యం.పి.సి విభాగం లో వైష్టవి 976 మార్కులతో ,యం.ఈ.సి విభాగంగా ఆర్.శ్రవంతి 943మార్కులతో , బైపిసి విభాగంలో చంద్రజ్యోతి 935 మార్కులతో , సిఈసి లో గౌతమి 905 మార్కులతో మండల ఫస్ట్ సాధించారు.ఇలా అన్ని గ్రూప్ లలోను అక్షర బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులే మండలం లో మొదటి స్థానంలో రావడం పట్ల కరస్పాండెంట్ భూమిరెడ్డి విజయభారతి , ప్రిన్సిపాల్ చందన తదితరులు హర్షం వ్యక్తం చేశారు.యం.పి.సి విభాగం లో మండల స్థాయి లో రెండవ స్థానం కూడా అక్షర విద్యార్థినే హేమలత సొంతం చేసుకుంది.. అద్బుతమైన ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాల సిబ్బంది అభినందించారు.. ఈ కార్యక్రమం లో అక్షర కళాశాల నూతన డైరెక్టర్ లు , కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

సీనియర్ MPC లో వరుసగా A . వైష్ణవి 976/1000 , R. హేమలత 947 , S ఆతీఫా 927, S. శివలక్ష్మి 919, Y గంగోత్రి 917, సీనియర్ MEC లో R. స్రవంతి సీనియర్ BiPC లో వరుసగా M. చంద్రజ్యోతి 935/1000 , S. సనసమ్రిన్ 927, S. అఫిఫా ఆయేషా 914 , Y.తేజేస్వని 909 , T.హరిత 899 సీనియర్ CEC లో L. గౌతమి 905/1000

Share

Related posts

విద్యకు పేదరికం అడ్డు కారాదన్నదే ముఖ్యమంత్రి ధ్యేయం

manarayalaseema

గ్రామీణ యువతకు ఉచిత శిక్షణ తో కూడిన ఉపాధి

manarayalaseema

లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రొఫెసర్ కృష్ణారెడ్డిని సస్పెండ్ చేయాలి.PDSU ఆందోళన

manarayalaseema

Leave a Comment