
చంద్రబాబు గారి చిరకాల మిత్రులు, మాజీ మంత్రి, బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి గారు ఇక లేరన్న వార్త జీర్ణించుకోలేనిది. ఆయన మృతి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలిపి నివాళులు అర్పించిన జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ , సిక్కోలు సింహం రాంమోహన్ నాయుడు పులివెందుల ఇంచార్జ్, ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి , టీడీ. జనార్దన్ రెడ్డి తదితరులయ