పూల దండలు , టెంకాయచిప్పల వేలంలో శ్రీ గండి వీరాంజనేయ స్వామి దేవస్థానానికి రూ 24.85 లక్షల ఆదాయo.
కడప జిల్లా పులివెందుల తాలూకా పరిధిలోని చక్రాయపేట మండలంలో గల శ్రీ గండి వీరాంజనేయ స్వామి దేవస్థానానికి సంబంధించి పూలదండలు విక్రయం, టెంకాయ చిప్పల సేకరణ కు సంబంధించి నిర్వహించిన వేలం పాటలో గండి...