Uncategorized

సాయి శ్రీ ఫీజీయో థెరపీ క్లినిక్ ను ప్రారంభించిన వైఎస్ భాస్కర్ రెడ్డి,మనోహర్ రెడ్డి

Share

హాజరైన పలు వైఎస్సార్సీపీ నాయకులు అధికారులు

వైయస్ భాస్కర్ రెడ్డి చేతుల మీదగా ప్రారంభం

పులివెందుల పట్టణం లోని శ్రీరామా హల్ రోడ్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన సాయి శ్రీ ఫిజియో థెరపీ & రిహాభిలి టేషన్ క్లినిక్ ను బుదవారం నియోజక వర్గ ఇంఛార్జి వైఎస్ భాస్కర్ రెడ్డి ,మున్సిపాలిటీ ఇంఛార్జి వైఎస్ మనోహర్ రెడ్డి లు ప్రారంభించారు.డాక్టర్ సాయి కిషోర్ ఫిజియో థెరపీ పరికరాల గురించి వివరించారు. ఈ సందర్భంగా వైఎస్ భాస్కర్ రెడ్డి,వైఎస్ మనోహర్ రెడ్డి లు డాక్టర్ కిషోర్ కి క్లినిక్ ఏర్పాటు చేసినందుకు శుభా కాంక్షలు తెలిపారు గ్రామీణ ప్రజలకు అందుబాటులో వుండే ఫీజులు తీసుకుని మెరుగైన వైద్యం అందించాలి అని డాక్టర్ కిషోర్ కి సూచించారు. అలాగే వేద పండితులు రుద్ర స్వామి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ హల్ గంగాధర్ రెడ్డి, రాష్ట్ర ysrcp ప్రధాన కార్యదర్శి రాజుల భాస్కర్ రెడ్డి,వైఎస్సార్సీపీ నాయకులు దంతలూరి కృష్ణ ,మున్సిపల్ చైర్మన్ వల్లేపు వరప్రసాద్,వైస్ చైర్మన్ హాఫిజ్ , కౌన్సిలర్లు వెంకట రమణ(కొడిరమన) కిషోర్ ,రాజశేఖర్,సింగిల్ విండో మాజీ చైర్మన్ ఈశ్వరయ్య,వైఎస్సార్సీపీ నాయకులు ఈశ్వర్ రెడ్డి, వేల్పుల రాము ,కోవరగుంట పల్లి శ్రీకాంత్ రెడ్డి ,అంకాలమ్మ గుడి ఛైర్మెన్ బ్యాటరీ ప్రసాద్, పసుపులేటి రవి శంకర్ ,కాంగ్రెస్ పార్టీ నాయకులు వేలూరి శ్రీనివాసరెడ్డి , అరబిందో విద్యా సంస్థల కరెస్పాండెంట్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, అర్బన్ సీఐ భాస్కర్ రెడ్డి,si చిరంజీవి తదితర అధికారులు ,వివిధ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రారంభానికి విచ్చేసిన అతిథులను కొంగంపల్లి కుటుంబ సభ్యులు శ్రీనివాసులు, కౌన్సిలర్ కొండలరావు,బండల మురళి మోహన్, dr సాయి,dr కిషోర్,మనోహర్ తదితరులు స్వాగతం పలికి వారికి తేనీటి విందు ను అందించారు .


Share

Related posts

జిల్లాలో టూరిజం గైడ్ లు, ఫోటోగ్రాఫర్ల గుర్తింపు

manarayalaseema

ఉద్యోగాలు అడిగిన విద్యార్థి,యువజన సంఘాల నేతలపై ఉక్కుపాదం మొపుతారా.. సి పి ఐ జిల్లా కార్యదర్శి జి ఈశ్వరయ్య

manarayalaseema

ద్విశతాబ్ది పాత కలెక్టరేట్ చెక్కుచెదరలేదు వినియోగించాలి

manarayalaseema

Leave a Comment