క్రీడలు

రాష్ట్ర స్థాయి టెన్నికాయిట్ పోటీలకు ఎంపిక

Share

వైసిపి నాయకులు గంగవరం శేఖర్ రెడ్డి
SSA PO అంబవరం ప్రభాకర్ రెడ్డి

యర్రగుంట్ల : ఒంగోలు పట్టణం లో రెండు రోజుల పాటు జరగనున్న రాష్ట్ర స్థాయి టెన్నికాయిట్ పోటీలకు ఉమ్మడి కడప జిల్లా టీం ను ఏంపిక చేసినట్లు అద్యక్షులు గంగవరం శేఖర్ రెడ్డి , కార్యదర్శి  తొండూరు పవిత్ర లు తెలిపారు.యర్రగుంట్ల లో జరిగిన ఏంపిక లలో అద్బుతమైన ప్రతిభ కనభరిచిన వారిని ఏంపికచేసినట్లు వారు తెలిపారు.ఏంపికైన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలలో అద్బుతమైన ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి లో రాణించాలని SSA PO అంబవరం ప్రభాకర్ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమం లో పెండ్లిమర్రి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రవి పాల్గోన్నారు..

బాలుర టీం : సి సురేంద్ర , బి.రవితేజ , టి.నరేష్ , కె.రెడ్డెయ్య ఏంపిక అయ్యారు.

బాలికల టీం : డి.పూజిత , యన్.గాయత్రి , కె.వర్ష , పి.మోనీక


Share

Leave a Comment